గాయపడిన నీ చేయి చాపుము దేవా నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా- Gaayapadina nee cheyi chapumu devaa nee siluva rakthamunu prokshinchumu naa prabhuvaa

గాయపడిన నీ చేయి చాపుము దేవా 

నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా ||2||

సిలువే నాకు విలువైనది  ||2||
అదియే నా బ్రతుకున గమ్యమైనది - ఎంతో రమ్యమైనది ||గాయపడిన ||

1. ఎండిన భూమిలో మొలచిన లేత - మొక్కవలె నీవు ఎదిగితివి ||2||
    సురూపమైన ఏ సొగసైన ||2||
    లేనివానిగా నాకై మారితివి   ||గాయపడిన ||

2. మనుష్యులందరు చూడనొల్లని - రూపముగా నాకై మారితివి  ||2||
    మా రోగములు  మా వ్యసనములు  ||2||
    నిశ్చయముగా నీవు భరియించితివి    ||గాయపడిన ||

3. నీవు పొందిన దెబ్బల వలన - స్వస్థత మాకు కలిగినది  ||2|| 
    నీవు కార్చిన రక్తమే ||2||
    మా అందరికి ఇల ప్రాణాధారము   ||గాయపడిన ||

 #Gaayapadina nee cheyi chapumu devaa
 nee siluva rakthamunu prokshinchumu naa prabhuvaa ||2||

Siluve naaku viluvainadi ||2||

adiye naa brathukuna gamyamainadi - entho ramyamainadi || Gaayapadina ||


1. Yendina bhoomilo molachina letha - mokkavale neevu yedigithivi ||2||

    suroopamaina ye sogasaina   ||2||

    lenivaanigaa naakai maarithivi  || Gaayapadina ||


2. Manushyulandaru choodanollani - roopamuga nakai maarithivi ||2||

    maa rogamulu maa vyasanamulu ||2||

    nischayamuga neevu bhariyinchithivi  || Gaayapadina ||


3. Neevu pondina debbala valana - swasthatha maaku kaliginadi  ||2||

    neevu kaarchina rakthame  ||2||

    maa andariki ila pranaadhaaramu || Gaayapadina ||


Comments

Popular posts from this blog

గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను హే అద్భుతాలు - హే చిత్రాలు - హే ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేసెనే - Goppa devudu raajula raju emani cheppanu song lyrics

దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ-మహిమా నీకే మహిమా -Devaa paraloka dhuthali ninu paadi keerthimpa yentho yentho mahima -mahima neeke mahima song lyrics

మనసారా పూజించి నిన్నారాధిస్తా భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా -Manasaara poojinchi ninnaaradistha bhajanalu chesi ninnu aaradistha-song lyrics